తెలుగు వార్తలు

(Updated Every 15 minutes)
Share    

నాని, బోండాపై చర్యలు తీసుకోండి: ఏపీసీసీ
సాక్షి విజయవాడ: ఏపీ రవాణాశాఖ కమిషనర్‌పై దాడిచేసిన ఎంపీ కేశినేని, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమపై చర్యలు తీసుకోవాలని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్‌ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే అధికారులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల...

వచ్చే ఏడాది విగ్రహావిష్కరణ
దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏడాది కాలంలో పూర్తి చేస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దళిత అభివృద్ధి శాఖ మంత్రి జగదీష్‌రెడ్డిలు తెలిపారు....

మొక్కుబడి భద్రత..!
July 16, 2016 20:29 (IST)
ప్రభుత్వం విద్యార్థుల కోసం ఎన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టిన, ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా ఆశించిన ఫలితాలివ్వడం లేదు.

విజయవాడ : శిశువు మృతిపై దర్యాప్తు చేపట్టాలి : కామినేని

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో నాలుగు రోజుల శిశువు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ స్పందించారు.


టెలినార్ గా మారిపోయిన యూనినార్
ప్రముఖ టెలికాం ఆపరేటర్ యునీనార్... టెలినార్ గా పేరు మార్చుకున్నట్లు ప్రకటించింది. టెలినార్ కు ప్రపంచ వ్యాప్తంగా 13 దేశాల్లో టెలికాం సేవలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం ఆరు సర్కిళ్ళలో తాము 4వ స్థానంలో ఉన్నామని, ఉత్తమమైన టారీఫ్ ప్లాన్స్, మెరుగైన నెట్ వర్క్ తో పాటు కాల్  డ్రాప్ రీయంబర్స్ మెంట్స్ కస్టమర్లకు అందిస్తున్నామని టెలినార్  సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ తెలిపారు. మెరుగైన సేవలందించేందుకు టెలినార్ ఎన్నో ఆకర్షణీయమైన ఆఫర్ల తో పాటు డేటా ప్లాన్స్ ని కూడా అందిస్తోందని, తమ సంస్థలో మొత్తం 3 వేల 500 మంది ఎంప్లాయిస్ పని చేస్తున్నారని ఆయన తెలిపారు..

కోహ్లీ బ్యాటింగ్‌పై విమర్శలు: బాసటగా నిలిచిన బంగర్
హైదరాబాద్: గత రెండు టెస్టుల్లో బ్యాటింగ్‌లో విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి జట్టు అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ బాసటగా నిలిచాడు. నాలుగు టెస్టుల సిరిస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బెంగుళూరులో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లీ బ్యాటింగ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆసీస్

యూపీలో సీఎం యోగి ఎఫెక్ట్ : మాంసం దుకాణాలు బంద్.. కూరగాయలకు డిమాండ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ప్రభుత్వం అక్రమ కబేళాలపై ఉక్కుపాదం మోపారు. ఈ చర్యను నిరసిస్తూ లక్నోలో మాంసం వ్యాపారులు దుకాణాలు మూసేసి నిరవధిక సమ్మెకు దిగారు.